సిగరెట్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం
TPT: స్థానిక కాపువీధిలోని ఐటీసీ సిగరెట్ గోడౌన్ గురువారం రాత్రి విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్ నుంచి పొగను గుర్తించిన స్థానికులు యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. యజమాని రాఘవ గుప్తా ఫైర్ స్టేషన్‌కు ఫోన్ చేయడంతో వెంటనే వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.