'క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి'

'క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలి'

PDPL: క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రజలు భాగస్వాములు కావాలని DMHO డాక్టర్ ప్రమోద్ కుమార్ సూచించారు. మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి పట్టణంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 7 డిసెంబర్ 2025 నుంచి 17 మార్చి 2026 వరకు జిల్లాలో 1421 క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించినట్లు పేర్కొన్నారు.