రేపటి నుంచి పీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

రేపటి నుంచి పీయూలో ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం

MBNR: పాలమూరు యూనివర్సిటీలో రేపటి నుంచి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఏడు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్, అతిధిగా రిజిస్ట్రార్ ఆచార్య పూస రమేష్ బాబు హాజరుకానున్నారని అన్నారు.