మూడో రోజు కొనసాగిన విజిలెన్స్ తనిఖీలు

మూడో రోజు  కొనసాగిన విజిలెన్స్ తనిఖీలు

KDP: జిల్లాలో వరుసగా మూడో రోజు (బుధవారం) మైదుకూరు, కడపలో విజిలెన్స్ తనిఖీలు జరిగాయి. ఈ తనిఖీల్లో రూ.36.99 లక్షల విలువైన 323.56 TN ఎరువులు, రూ.5.26 లక్షల విలువైన 571.63 LT పురుగు మందులు, రూ.16.03 లక్షల విలువైన 409.80 Q విత్తనాలు సీజ్ చేశారు. వీటి అమ్మకాలను నిలుపుదల చేసినట్లు DSP మల్లికార్జున తెలిపారు. ఈ తనిఖీలో ADA వెంకటేశ్వర్లు, AO గోవర్ధన్ పాల్గొన్నారు.