ఆత్మకూరు నుంచి వనపర్తికి బస్సులు ప్రారంభం

ఆత్మకూరు నుంచి వనపర్తికి బస్సులు ప్రారంభం

WNP: కొన్ని రోజులుగా నిలిచిన ఆత్మకూరు- వనపర్తి బస్సులు తిరిగి శుక్రవారం ప్రారంభమైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కొన్ని రోజుల క్రితం మదనాపురం, ఎల్వి మధ్య ఊక చెట్టు వాగుపై వరద నీరు ప్రవాహం ఎక్కువ కావడంతో రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. నిన్న వరద ప్రవాహం తగ్గడంతో నేటి నుంచి యథావిధిగా సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.