దేశంలో ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట్‌ పీఎస్‌

దేశంలో ఏడో ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా శామీర్‌పేట్‌ పీఎస్‌

TG: దేశవ్యాప్తంగా హోంశాఖ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్‌స్టేషన్ల జాబితాలో శామీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్‌ ఎంపికైంది. దేశంలో ఏడో ఉత్తమ పీఎస్‌గా నిలిచింది. తెలంగాణలో మొదటిస్థానం సాధించింది. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పోలీస్‌ స్టేషన్లను హోంశాఖ ఎంపిక చేస్తోంది. తాజా జాబితాలో శామీర్‌పేట్‌ PS చోటు దక్కించుకుంది.