VIDEO: జెండా ఆవిష్కరించిన జహీరాబాద్ ఎంపీ

VIDEO: జెండా ఆవిష్కరించిన జహీరాబాద్ ఎంపీ

SRD: జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ జాతీయ జెండా ఎగురవేశారు. 79వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఆయన స్వస్థలమైన నారాయణఖేడ్ పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద దేశ మహానీయులకు పూజలు చేసి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు. అనంతరం జన గణ మన పాడుతూ జాతీయ జెండాకు వందనం చేశారు