'రాజేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

'రాజేష్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి'

SRPT: కర్ల రాజేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో ఇటీవల మృతి చెందిన కర్ల రాజేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.