బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

SDPT: బెజ్జంకి మండలంలోని గుండారం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పుల్ల పోచయ్య కోడలు, సంబు బాలయ్య కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.