జాబ్ మేళాలో 237 మందికి ఉద్యోగాలు

జాబ్ మేళాలో 237 మందికి ఉద్యోగాలు

VZM: భీమసింగిలో బాస్కర కళాశాల వద్ద శుక్రవారం నిర్వహించిన జాబ్‌ మేళాకు 633 మంది హాజరు కాగా వారిలో తోలి విడతలో 237 మంది ఉద్యోగాలకు ఎంపిక అయినట్లు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్  జిల్లా అధికారి భాస్కర్‌ తెలిపారు. మరో 45 మందికి 2వ విడతలో అవకాశం కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం జాబ్‌ మేళా కల్పించడంపై కళాశాల డైరెక్టర్‌ అభినందించారు.