'9న నగరంలో రక్తదానం శిబిరం ఏర్పాటు'

E.G: రాజమండ్రి నగరం తాడితోట సంహిత కన్వెన్షన్ హాల్లో మంగళవారం రక్తదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హాజరయ్యారు. ఆగస్టు 9న ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రాజా పేర్కొన్నారు. ఈ రక్తదానం ద్వారా అనేకమంది ప్రాణాలు కాపాడవచ్చని అయన పేర్కొన్నారు.