నీటి వనరులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

నీటి వనరులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

KMM: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వనరులు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. రాబోయే వరదను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు నీటి పారుదల ప్రాజెక్టులు దెబ్బతినకుండా చూసుకోవాలని అన్నారు. ఉదృతంగా ప్రవహించే వాగులు చెరువుల సమీపంలోని రోడ్లు, వంతెనలపై రాకపోకలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దన్నారు.