జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
PPM: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పోలీసు సంప్రదాయ నడుమ జాతీయ జెండాను ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించారు. ఆనంతరం పోలీసు అధికారులకు, సిబ్బందికి, జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు