BREAKING: ఇరాన్ నేవీ చీఫ్ మృతి

BREAKING: ఇరాన్ నేవీ చీఫ్ మృతి

హర్మూజ్ జలసంధి వద్ద తాము చేసిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్ అలిరెజా తంగ్సిరీ మరణించినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. 2018 నుంచి నేవీ చీఫ్ పదవిలో అలిరెజా కొనసాగుతున్నారు. హర్మూజ్ జలసంధి మూసివేతలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఆయన మృతికి సంబంధించి ఇరాన్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.