పేదింటి వధువుకు పుస్తే, మట్టెలు అందజేత

పేదింటి వధువుకు పుస్తే, మట్టెలు అందజేత

SRD: హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన చాకలి జయమ్మ ఆమదయ్య పేదింటి వధువుకు ఏవీఆర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పుస్తే, మట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకులు అందోల్ యాదగిరి మాట్లాడుతూ పేద కుటుంబాలకు ఏవీఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. వారి వెంట సురేందర్ గౌడ్, బాలయ్య, ఆశయ్య, అంజయ్య, భాస్కర్‌లు ఉన్నారు.