వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగికి గౌరం డాక్టరేట్
VSP: నగరానికి చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి గారా సత్యనారాయణకు ఏసియన్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోషల్ సర్వీసెస్ కోటాలో గోవాలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రావత్ కామత్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 32 యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్‌లు పాల్గొన్నారు. గారా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు ఈ డాక్టరేట్ ఇచ్చారు.