VIDEO: బుద్ధారం గండిలో ఆధ్యాత్మిక శోభ

VIDEO: బుద్ధారం గండిలో ఆధ్యాత్మిక శోభ

WNP: జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన బుద్ధారం గండి ఆంజనేయస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. చుట్టుకొండలు పక్కనే చెరువు ఉండడంతో భక్తులతో పాటు పర్యాటకులకు ఈ క్షేత్రం విశేషంగా ఆకట్టుకుంటోంది. విశిష్టత స్థల పురాణం కలిగిన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు ఏటా వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.