కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదు: కవిత

కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదు: కవిత

HYD: వాగ్దానాలు అమలు చేయకుంటే కాంగ్రెస్ బయట తిరిగే పరిస్థితి ఉండదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యమకారులంతా ధైర్యంగా ఉండాలని కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం, హక్కులు సాధించుకోవటం పెద్ద విషయం కాదని తెలిపారు. కాంగ్రెస్ ఇస్తామన్న భూమి ఇవ్వకపోతే మనమే భూములను ఆక్రమించుకుందామని పేర్కొన్నారు.