VIDEO: ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల ఆవేదన

VIDEO: ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల ఆవేదన

NDL: టెక్కే పురపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అయితే వారు మాట్లాడుతూ.. తెలుగు, ఇంగ్లీష్, ఓకేషనల్ కోర్సులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠాలు సరిగా జరగడం లేదన్నారు. వెంటనే దీనివల్ల అకడమిక్ సంవత్సరం నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.