ఉపాధి కూలీలకు పని కల్పించాలి : మంత్రి
JGL: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని 'వీబీ- జీరామ్ జీ' పేరుతో 2025 చట్టంగా తీసుకురావడం ఉపాధి కూలీలకు శాపంగా మారిందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి గ్రామంలో పర్యటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త పథకం ద్వారా ఉపాధి కూలీలకు పని కల్పించాలని మంత్రి తెలిపారు