భద్రకాళి దేవాలయంలో భక్తుల ఆగ్రహం
WGL: భద్రకాళి దేవాలయంలో భక్తుల వసతులు లేకపోవడం, అమ్మవారి మెడలో పూలమాలలు వేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు తెచ్చిన పూలమాలలతోనే అమ్మవారికి అలంకరణ జరుగుతోందని, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. అమ్మవారికి పూలమాల లేకుండా దర్శనం ఇవ్వడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.