మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే చాలు: యూఏఈ

మోదీ ఒక్క ఫోన్‌ చేస్తే చాలు: యూఏఈ

భారత్‌లోని యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ మిర్జా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ముగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడానికి ఒక్క ఫోన్ కాల్ చాలని పేర్కొన్నారు. అయితే ఇరాన్-ఇజ్రాయెల్ నాయకులతో మోదీకి ఉన్న సత్సంబంధాలపై ఇది ఆధారపడుతుందని తెలిపారు. ఈ యుద్ధంలోకి యూఏఈ చేరాలని కోరుకోవటం లేదన్నారు.