జగన్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

KDP: ఎమ్మెల్యే ఆదినారాయణ, వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మలమడుగు డిపోలో దివ్యాంగుల శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. జగనికి రెప్పపై దెబ్బ తగిలితే హత్యాయత్నం, అదే వివేకాను నరికి చంపితే గుండెపోటా అని ఆయన ప్రశ్నించారు. వివేకా హత్య జరిగిన స్పాట్‌లో అవినాష్ రెడ్డి ఉన్నాడని, ఆయనే ఓ పత్రికలో వివేకకు గుండెపోటు అని చెప్పారని ఆరోపించారు.