'అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి'

'అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి'

BDK: జూలూరుపాడు మండలంలోని 24 గ్రామపంచాయతీ‌లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(NREGS)లో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్ జితేస్. వి. పాటిల్‌కు BGBPS ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ శనివారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందని పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.