VIDEO: ‘అవర్ హాండ్స్’కు సీపీ సత్కారం

VIDEO: ‘అవర్ హాండ్స్’కు సీపీ సత్కారం

VSP: విశాఖలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న “అవర్ హాండ్స్” సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజును పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ శనివారం సత్కరించారు. అనాథ మృతదేహాల అంత్యక్రియలు, అంబులెన్స్ సేవలు, అన్నదానం వంటి సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. కంచరపాలెం సీఐ రవికుమార్ సమన్వయం చేసిన ఈ కార్యక్రమంలో సంస్థ సేవలను సీపీ కొనియాడారు.