డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ సునీతతో కలిసి డంపింగ్ యార్డ్‌ను గురువారం పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. MLA సంపూర్ణ సహకారంతో ఈ సమస్యను పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.