VIDEO: బీజేపీకి తొలి గెలుపు.. మాయ సర్పంచ్ ఎన్నికల్లో విజయం
NZB: పెద్ద కొడపగల్ గ్రామంలో జరిగిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో, 4వ వార్డు సభ్యునిగా బీజేపీ అభ్యర్థి మాయ (థనాజీ అన్న) విజయం సాధించారు. గ్రామ ప్రజల మద్దతుతో గెలుపొందిన మాయకు బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం బీజేపీ ఖాతాలో తొలి గెలుపుగా నిలిచింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించాయి.