తాడిపత్రిలో గంజాయి మొక్కలు కలకలం

తాడిపత్రిలో గంజాయి మొక్కలు కలకలం

ATP: తాడిపత్రి టైలర్స్ కాలనీలో గురువారం రాత్రి గంజాయి మొక్కలు కలకలం రేపాయి. రంగనాథ అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలంలో 8 గంజాయి మొక్కలు గుర్తించిన స్థానికులు ఏఎస్పీ రోహిత్ కుమార్‌కు తెలిపారు. వెంటనే ఆయన సిబ్బందితో అక్కడికి చేరుకుని మొక్కలను పరిశీలించారు. ఎక్సైజ్ అధికారులు పంచనామా చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.