VIDEO: గోవింద్ పేట్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

VIDEO: గోవింద్ పేట్లో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

NZB: ఆర్మూర్ మండలం గోవింద్ పేట్లో అభ్యుదయ యూత్ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కువ కాలం పార్లమెంట్లో పని చేసిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అప్పల గణేశ్, ఉప సర్పంచ్ సుశీన్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.