జాబ్ క్యాలెండర్‌తో చిత్తశుద్దిని నిరూపించుకున్న ప్రభుత్వం
PPM: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకుందని స్థానిక MLA ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పన దిశగా మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.