వీరికి ఒక నెల వేతనం చెల్లించాలి

వీరికి ఒక నెల వేతనం చెల్లించాలి

NZB: ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రెవెన్యూ ఉద్యోగులకు చెల్లించిన విధంగా ఒక నెల వేతనం చెల్లించాలని కోరుతూ ఎంప్లాయ్ జేఏసీ పక్షాన నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. జిల్లా చైర్మన్ అలుక కిషన్ అద్వర్యంలో గురువారం కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు.