వందశాతం స్ట్రైక్‌రేట్‌తో గెలుస్తున్నాం: అజారుద్దీన్

వందశాతం స్ట్రైక్‌రేట్‌తో గెలుస్తున్నాం: అజారుద్దీన్

TG: జూబ్లీహిల్స్‌లో వందశాతం స్ట్రైక్‌రేట్‌తో కాంగ్రెస్ గెలుస్తుందని మంత్రి అజారుద్దీన్ జోస్యం చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యమని విమర్శించారు. ముస్లింలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని.. బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పనిచేస్తున్నాయని ఆరోపించారు. తన శాఖలో పెండింగ్ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తానని తెలిపారు.