వీరశైవ సమాజం నూతన అధ్యక్షుడి ఎన్నిక
VKB: వికారాబాద్ పట్టణ వీరశైవ సమాజం 2026-28 సంవత్సరానికి గాను అధ్యక్షునిగా గంగ్యాడ వీరేశం, ఉపాధ్యక్షుడుగా శేట్టి బస్వరాజ్, ప్రధాన కార్యదర్శిగా ఆకుల భద్రప్ప, సంయుక్త కార్యదర్శిగా మిరియాణం శివకుమార్, కోశాధికారిగా శెట్టి సుధీర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న పట్టణంలోని మల్లికార్జున భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ బీసీ కమిషన్ సభ్యుడు, తదితరులు పాల్గొన్నారు.