పేనేటి సుధాకర్ టీడీపీ లోకి పున:ప్రవేశం

పేనేటి సుధాకర్ టీడీపీ లోకి పున:ప్రవేశం

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 17వ డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మంగళవారం తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి తగు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు.