రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

అనకాపల్లి కలెక్టరేట్‌తో పాటు జిల్లాలోని మున్సిపల్, డివిజనల్, మండల కార్యాలయాల్లో ఈనెల 16వ తేదీన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వయంగా రాలేనివారు అర్జీలను meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని సద్విని చేసుకోవాలని కోరారు.