హన్వాడ విద్యార్థులు నవోదయ ప్రవేశంలో విజయం

హన్వాడ విద్యార్థులు నవోదయ ప్రవేశంలో విజయం

MBNR: నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షలో హన్వాడ మండలానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ చాటారు. జె. గౌతమ్ చంద్ర 5వ ర్యాంక్, కె. వర్షిని 17వ ర్యాంక్, మోహన్ 44వ ర్యాంక్ సాధించారు. పత్తికొండ శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపల్ డా. కరుణాకర్ రెడ్డి వారిని అభినందించారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత విజయానికి కారణమని తెలిపారు.