టాలీవుడ్ డైరెక్టర్‌లో ఇంట్లో విషాదం

టాలీవుడ్ డైరెక్టర్‌లో ఇంట్లో విషాదం

టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి కిష్టయ్య(73) కన్నుముశాడు. మంగళవారం రాత్రి తన నివాసంలో కిష్టయ్య తుదిశ్వాస విడిచాడు. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా, 'ఏమైంది ఈవేళ' ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంపత్.. ప్రస్తుతం శర్వానంద్‌తో 'భోగి' సినిమా చేస్తున్నాడు.