బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు.. ఇద్దరు నేతల సస్పెండ్‌

బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు.. ఇద్దరు నేతల సస్పెండ్‌

NLG: క్రమశిక్షణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఇద్దరు నేతలను బీఆర్‌ఎస్ నుంచి సస్పెండ్‌ చేసినట్టు ఆ పార్టీ బీబీన‌గ‌ర్ మండలాధ్య‌క్షుడు రాచమల్ల శ్రీనివాసులు మంగ‌ళ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఆర్‌ఎస్ బీబీనగర్‌ పార్టీ పట్టణ ఇంఛార్జి, అధ్య‌క్షుడు గోలి సంతోష్‌రెడ్డి, మహమ్మద్‌ కుతుబుద్దీన్‌లను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు.