ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

NRML: ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన లోకేశ్వరం మండలం మొహాలలో చోటుచేసుకుంది. లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దండే గంగన్న (53) చేసిన అప్పులు తీర్చలేక ఉదయం ఇంటిముందు వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.