విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ 16వ జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధం కావాలి: కలెక్టర్
➢ మరుపల్లి NHపై అదుపు తప్పి కారు బోల్తా... పడి పెద మానాపుర్‌కు చెందిన వ్యక్తి మృతి
➢ రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీఎస్పీ ఆర్.గోవిందరావు
➢ జిల్లాలో ఘనంగా నరసింహస్వామి విగ్రహా ప్రతిష్టాపన మహోత్సవం