ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ ఇరగరవంలో శత చండీయాగం నిర్వహించిన మాజీ మంత్రి కారుమూరి
✦ మొగల్తూరులో CMRF చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే నాయకర్
✦ ఇరగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రసాద్
✦ గోదావరి వరద ఉద్ధృతి ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ వెట్రి సెల్వి
✦ జంగారెడ్డిగూడెం మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్