విశాఖ జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ గాజువాకలో పర్యటించిన మంత్రి నారాయణ
➢ టీటీడీ ఛైర్మన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి: వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
➢ ఆస్తిపన్నుపై 50% వడ్డీ రాయితీ: కమిషనర్ కేతన్ గార్గ్
➢ విశాఖ తీరంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం