VIDEO: అధికారులపై చర్యలు తీసుకుంటాం: CMD

మేడ్చల్: రామంతపూర్‌లో విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఘటనా స్థలాన్ని విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించి మృతులకు, గాయాలైన వారికి నష్టపరిహారం విషయంపై చర్చిస్తామని, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.