అంగన్వాడీ ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ

అంగన్వాడీ ఉపాధ్యాయులకు నియామక పత్రాలు పంపిణీ

PLD: సత్తెనపల్లి పట్టణంలోని రఘురామ్ నగర్ ప్రజావేదికలో అంగన్వాడి ఉపాధ్యాయులు, హెల్పర్లకు నియామక పత్రాలను సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియామక పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరు నిబద్ధతతో పని చేయాలన్నారు.