ఉమీద్ పోర్టల్‌పై అజారుద్దీన్ సమీక్ష

ఉమీద్ పోర్టల్‌పై అజారుద్దీన్ సమీక్ష

HYD: రాష్ట్ర సచివాలయంలో బుధవారం మంత్రి అజారుద్దీన్ అధ్యక్షతన 'ఉమీద్ పోర్టల్' పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, మైనారిటీ స్కూల్స్ ఛైర్మన్ ఫహీమ్ క్కురేషి, మైనారిటీ ఛైర్ పర్సన్స్, మైనారిటీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోర్టల్ పురోగతి, అమలు, మైనారిటీల అభివృద్ధి కొరకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు చర్చించారు.