ఆకలి తీర్చడం అభినందనీయం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

ఆకలి తీర్చడం అభినందనీయం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

VKB: ఆకలితో ఉన్నవారికి కడుపు నింపడం అభినందనీయమని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్)ల సహాకారంతో ఐవీఎఫ్ రాష్ట్ర యువజన కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రారంభించారు.