చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు  జిల్లా టాప్ న్యూస్ @12PM

★ అందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి: MLC కంచర్ల శ్రీకాంత్
★ జిల్లాలో కొత్తగా 9 స్క్రబ్ టైపస్ కేసులు నమోదు
★ బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి 20 ఏండ్లు జైలు శిక్ష
★ లింగసముద్రంలో బైక్ ఢీకొట్టడంతో ఒకరి మృతి