GST REFORMSపై జాతీయ సెమినార్ ఏర్పాటు
ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం Next-Gen GST Reforms పై రెండు రోజుల జాతీయ సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్ ప్రముఖ చార్టెడ్ అకౌంట్ దాకారపు కృష్ణ పాల్గొని మాట్లాడారు. అనంతరం డిగ్రీ విద్యార్థులతో భవిష్యత్తు అవకాశాలపై, అలాగే GST, కామర్స్ కోర్సులపై అవగాహన కల్పించారు.