VIDEO: సీఐడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

VIDEO: సీఐడీ విచారణకు హాజరైన మంచు లక్ష్మి

HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నటి మంచు లక్ష్మి హాజరయ్యారు. ఇప్పటికే విచారణను మంచు లక్ష్మి ఎదుర్కొనగా శనివారం మరొక్కసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నటులు ప్రకాష్ రాజ్, రానా, విజయ్ దేవరకొండ, శుక్రవారం శ్రీముఖి, నిధి అగర్వాల్, అమృత చౌదరిలను అధికారులు విచారించిన విషయం తెలిసిందే.