పేదలందరూ బంగారు కుటుంబాలుగా మారాలి: ఎమ్మెల్యే

పేదలందరూ బంగారు కుటుంబాలుగా మారాలి: ఎమ్మెల్యే

NLR: కావలి ఆర్డీవో కార్యాలయంలో P4 మొదటి వార్షికోత్సవం బంగారు కుటుంబాల లక్ష్యంపై సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరయ్యారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సమగ్రంగా సమావేశం జరిగింది. ఈ సమాజంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వహించాలన్నారు.